జీవితం ఆనందంగా సాగిపోవాలని కోరుకోనిదెవరు? కానీ, ఆ సంతోషం అందరికీ దక్కడం లేదు
ఒక వ్యక్తి కి జీవితాశయం నిర్దిష్టమైన లక్ష్యం... సాధన దిశగా క్రమశిక్షణతో సాగిన జీవితం ఉంఢలి..
సామాన్యుడు తనకెదురైన కష్టాల బాధనే అనుభవిస్తాడు... తెలివైనోడు ఆ అనుభవం నుంచి అవకాశాల్నీ గ్రహిస్తాడు...
మనసు పెట్టాలేగానీ ఎదగడానికి మనచుట్టూ ఎన్నో అవకాశాలు
బడులు.. కళాశాలలు చదువుల పాఠాలు మాత్రమే నేర్పిస్తాయి.
కానీ జీవితంలో ఎదగాలంటే స్వానుభవాలే పాఠాలవుతాయి. మనసుపెట్టి చూడాలేగానీ విజయాలు రాల్చే అవకాశాలు మనచుట్టే ఉంటాయి.
కెరీర్లో ఎదగడానికి దారులు పరుస్తాయివాటిని అమల్లో పెట్టగలిగే నేర్పు కావాలి