*🔥ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హిస్టరీ హిట్స్🔥





*🔥ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హిస్టరీ  హిట్స్🔥

*✔️1.మీరు కమ్రు ద్దీన్ చిన్ కిలిచ్ ఖాన్  అనేది ఎవరి పేరు? నిజాం-ఉల్-ముల్క్* 

*✔️2.మొదటి సాలార్జంగ్ ఎవరి రాజప్రతినిధి ?మహబూబ్ ఆలీ ఖాన్* 

*✔️3.బాధ్యతాయుతమైన పరిపాలన తీర్మానాన్ని ఆంధ్ర మహాసభ ఈ సమావేశంలో ఆమోదించింది? నిజామాబాదు* 

*✔️4.పౌరహక్కుల ఉద్యమం హైదరాబాద్ రాష్ట్రంలో ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1938* 

*✔️5.అయ్యా వో లు శాసనము ఎవరి గురించి తెలుపుతుంది ?రెండవ పులకేసి* 

*✔️6.మాలిక్ కపూర్ చేతిలో ఓడిపోయిన కాకతీయరాజు? రెండవ ప్రతాపరుద్రుడు* 

*✔️7.గజబెంటకార బిరుదు పొందిన వారు? రెండవ దేవ రాయలు* 

*✔️8.జైనులకు వైష్ణవులకు మధ్య విభేదాలను పరిష్కరించిన విజయనగర రాజు ?మొదటి బుక్క రాయలు .* 

*✔️9.ఏ మొగల్  గవర్నర్ ను ఓడించి నిజాం ఉల్ ముల్క్ మొదటి హైదరాబాద్ నిజాం రాజ్య స్థాపన చేశాడు?ముబారిజ్ ఖాన్*

*✔️10 పద్మనాభ యుద్ధం జరిగిన సంవత్సరం? 1794*

*✔️11. ఆంధ్రాలో పన్నుల నిరాకరణ ఉద్యమానికి సంబంధం ఉన్న గ్రామం? పెదనందిపాడు.*  

*✔️12.శుభవార్త దీపిక రచయిత ?జ్ఞానేశ్వరుడు* 

*✔️13.సింహాసన ద్వాత్రింశిక రచయిత ?కొఱవి గోపరాజు*




కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది