🌎 *చరిత్రలో ఈ రోజు*👉 *10 ఫిబ్రవరి *

🌎 *చరిత్రలో ఈ రోజు*
👉 *10 ఫిబ్రవరి *
〰〰〰〰〰〰〰〰
🔴 *ప్రత్యేక  దినాలు*  
🚩 *జాతీయ డి-వార్మింగ్ డే*
[నులి పురుగుల నివారణకు ముందు జాగ్రత్తగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. నులి పురుగుల వలన అనారోగ్యం, నీరసం, విరేచనాలు,  జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి.  నులిపురుగుల నివారణకు ఆల్బండజోల్ మాత్రలను రెండు విడతలుగా వేసుకోవాలి.  నులి పురుగుల నివారణకు ముందుజాగ్రత్తగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.  మల విసర్జన తరువాత సబ్బుతో చేతులు వ్రేళ్లు శుభ్రంగా  కడుగుకోవాలి.  భోజనంనకు ముందు చేతులను శుభ్రంచేసుకోవాలి. గోళ్లు ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి.  విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలి. చక్కటి వస్త్రధారణ, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.]
〰〰〰〰〰〰〰〰
🏀 *సంఘటనలు*
✴1911: భారత్లో విమానం ద్వారా తపాలా బట్వాడా మొదలయింది.
✴1931: కొత్త ఢిల్లీ నగరం అధికారికంగా ప్రారంభించబడింది.
〰〰〰〰〰〰〰〰
🌐 *జననాలు*
❇1950: స్విమ్మింగ్ క్రీడాకారుడు మార్క్ స్పిట్జ్ జననం.
〰〰〰〰〰〰〰〰
⚫ *మరణాలు*
◾1837: ఆధునిక రష్యా సాహిత్యానికి పితామహుడు అలెగ్జాండర్ పుష్కిన్ మరణం
◾1902 : ఇన్‌వెంటర్ మరియు ప్రాట్ & విట్నీ కంపెనీ స్థాపకుడు ఫ్రాంసిస్ ప్రాట్ మరణం.
◾1923: X-కిరణాల సృష్టికర్త విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ (జర్మన్ భౌతిక శస్త్రవేత్త) - (జననం.1845)
◾2010: భారత ఆర్థికవేత్త, తొలి ప్రణాళికా సంఘం సభ్యుడు కె.ఎన్.రాజ్.
◾2010 : యునైటెడ్ స్టేట్స్‌లో ఒక నావికా దళ అధికారి చార్‌ల్స్ విల్సన్ మరణం.
◾2019: చింతల కనకారెడ్డి తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు. మాజీ శాసనసభ సభ్యుడు. (జ.1951)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది