🌹 *శుభోదయం* 🌹
✍🏻 *23.02.2021* ✍🏻
🗓 *నేటి రాశి ఫలాలు* 🗓
🐐 *_మేషం_*
మధ్యమ ఫలితాలున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మనోధైర్యం కోల్పోవద్దు. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. *_దైవారాధన మానవద్దు_* .
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. కుటుంబ సమస్యలు ఇబ్బందిపెడతాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. *_ఇష్టదేవతా సందర్శనం శుభప్రదం_* .
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
మీ మీ రంగాల్లో మేలైన ఫలితాలున్నాయి. అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగండి. క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. *_వేంకటేశ్వర స్వామి సందర్శనం శుభదాయకం._*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
మనః సౌఖ్యం కలదు. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త. సమయం వృథా చేయకండి. *_నవగ్రహ ఆరాధన ఉత్తమం_* .
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
అనుకున్న పనులను అనుకున్నట్టు పూర్తిచేసి అందరి ప్రశంసలు పొందుతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మంచి పేరు దక్కుతుంది. *_దైవారాధన మానవద్దు._*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
దృఢమైన మనస్సుతో ముందుకు సాగండి. ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు ప్రీతి ఉంది. భోజన సౌఖ్యం కలదు. మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. *_ఇష్టదైవ ధ్యానం మంచిది._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
ఉత్సాహం తగ్గకుండా పనిచేయాలి. అయినవారితో జాగ్రత్త. గిట్టనివారు తప్పుదోవ పట్టిస్తారు. చిన్న చిన్న అంశాలను పెద్దవిగా చేసుకోవడం మంచిది కాదు. *_దుర్గాదేవి ఆరాధన శుభప్రదం._*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
మనోబలంతో ముందుకు సాగాలి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. *_శివారాధన ఉత్తమం_*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
శుభ సమయం. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. *_ఆంజనేయ స్వామి దర్శనం శుభదాయకం_*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా మంచి ఫలితాలున్నాయి. మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. సత్కాలక్షేపం చేస్తూ కాలం ఆనందంగా గడుస్తుంది. *_ఇష్టదైవారాధన శుభప్రదం_*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
పనులు విజయవంతంగా పూర్తవుతాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. మనః సౌఖ్యం ఉంది. *_ఇష్టదేవతా స్తోత్రం పఠిస్తే మంచిది_*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
ప్రయత్నాలు ఫలిస్తాయి. బుద్ధి బలంతో పనులు పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో ముందడుగు వేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. *_ఇష్టదైవారాధన మేలు చేస్తుంది._*
🦈🦈🦈🦈🦈🦈🦈