🌎 *చరిత్రలో ఈ రోజు*👉 *15 ఫిబ్రవరి*





🌎 *చరిత్రలో ఈ రోజు*👉 *15 ఫిబ్రవరి*

〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🔴 *ప్రత్యేక  దినాలు*  
🚩 *......
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🏀 *సంఘటనలు*
✴️2001: మానవుని జన్యువు యొక్క పూర్తి నిర్మాణం నేచుర్ పత్రికలో ప్రచురించబడింది.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🌐 *జననాలు*
❇️1564: ఆధునిక విజ్ఞాన శాస్త్ర పితామహునిగా పేరొందిన భౌతిక శాస్త్రవేత్త గెలీలియో గెలీలి జననం.
❇️1739: సంత్ సేవాలాల్ మహరాజ్ బంజారాల ఆరాధ్య దైవం.
❇️1827: ప్రాట్ & విట్నీ స్థాపకుడు ఫ్రాంసిస్ ప్రాట్.
❇️1921 : చరిత్రకారుడు, బీహార్‌కు చెందిన రచయిత రాధాకృష్ణ చౌదరి జననం
❇️1922: బొమ్మగాని ధర్మబిక్షం, భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) ప్రముఖ నాయకులు, స్వాతంత్ర్య సమారయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే, మాజీ యంపీ, గీతపనివారల సంఘం వ్యవస్థాపకులు.(మ.2011).
❇️1931: ఫాదర్ పూదోట జోజయ్య యస్.జె, క్రైస్తవ గురువులు. కతోలిక రచయితలకు గొప్ప మార్గ దర్శకులు.
❇️1938: అట్లూరి పూర్ణచంద్రరావు, చలనచిత్ర నిర్మాత.
❇️1944: పొన్నాల లక్ష్మయ్య, 4 ముఖ్యమంత్రుల హయంలో రాష్ట్ర మంత్రిగానూ పనిచేశారు. 2014, మార్చి 11న తెలంగాణ పిసిసి తొలి అధ్యక్షులుగా నియమితులైనారు
❇️1944: రావులపల్లి గుర్నాథరెడ్డి, 5సార్లు శాసనసభకు ఎన్నికయ్యాడు.
❇️1948: హిందీ కవయిత్రి "సుభద్రాకుమారి చౌహాన్" జననం.
❇️1952: రాధా రెడ్డి, కూచిపూడి కళాకారులు, నాట్య గురువులు.
❇️1956: వెస్టీండీస్ క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు డెస్మండ్ హేన్స్.





కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది