చేయి చేయి కలుపుదాం పదిమంది పేదవారికి సహాయం చేద్దాం


లోగనాథన్ చాలా బీదవాడు అయినా తనకు తోచినంత సహాయం చేయాలని సంకల్పించుకొని మరుగుదొడ్లు కడుగుతూ పేద విద్యార్థులను చదివిస్తున్నారు వీరిని చూసి మనం ప్రతి ఒక్కరం నేర్చుకోవాలి

ఇల్లు కొనాలి కారు కొనాలి నా దగ్గర ఏమీ ఉంది అని అనుకునే ప్రతి ఒక్కరు ఆలోచించాలి

మరుగుదొడ్లు కడుగుతూ పదిమంది పేద విద్యార్థులను చదివిస్తున్నాడు

సహాయం చెయ్యాలంటే మనకు ఇల్లు ఉండాలి కారు ఉండాలి బ్యాంకు బ్యాలెన్స్ ఉండాలి అని అనుకోవడం తప్పు
అని మన లోకనాథం నిరూపించాడు.

నేను మనస్ఫూర్తిగా లోకనాథం గారి సేవలకు తలవంచి నమస్కరిస్తున్నాను.

చేయి చేయి కలుపుదాం పదిమంది పేదవారికి సహాయం చేద్దాం దీనికి మీ ఆస్తి మొత్తం ఇవ్వనవసరం లేదు

దయచేసి మీకు దగ్గరలో ఉన్నా పేదవారి అవసరాలను గుర్తించి మీకు తోచినంత సహాయం మరియు ప్రోత్సాహం ఇవ్వండి. సాధ్యమైనంత వరకు వారి కాళ్లపై నిలబడేటట్లు చెయ్యండి

రేపటి సమాజానికి మనకు  నాయకులను తయారు చేయండి బానిసత్వం నకు దూరంగా స్వంతంగా వారి కాళ్లపై వారు నిలబడేటట్లు తయారు చెయ్యండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది