***అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక చెరువు నిండా మొసళ్ళు***
🐊🐊🐊🐊🐊🐊🐊🐊🐊🐊🐊
ఆ చెరువు లో దూకి మొసళ్ళకు దొరక్కుండా తప్పించుకొని పైకి వస్తే కోటి రూపాయలు బహుమతి అని ప్రకటించారు.
🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆
పోటీ చూడ్డానికి వచ్చిన జనాలు ఒక్కరూ కూడ దైర్యం చేసి ముందుకు రాలేదు.
ఇంతలో...
వెనక ముందు చూడకుండా చలపాయి దూకాడు.
దూకాడమే కాకుండ ఈతకొడుతూ పైకి వచ్చాడు.
🏊🏻🏊🏻🏊🏻🏊🏻🏊🏻🏊🏻🏊🏻🏊🏻🏊🏻🏊🏻🏊🏻
అక్కడ ఉన్నవారందరూ అభినందనలతో ముంచెత్తారు, కోటి రూపాయల బహుమతి కూడ ఇచ్చారు. 👏🏻👏🏻👏🏻👌🏻👍🏻👌🏻👍🏻👏🏻👏🏻👏🏻👏🏻
బహుమతి స్వీకరించిన చలపాయి కోపంతో చుట్టూ చూస్తూ ఇప్పుడు చెప్పండి నన్ను చెరువులోకి తోసింది ఎవరు ???
😡😡😡😡🤔🤔🤔😡😡😡😡
అక్కడున్న వారందరూ ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు.
😕🙁😮😧😯😵😳😱😨😳😵
అయితే...
తన పక్కనే నించున్న తన భార్య కాంతం మాత్రం ముసిముసిగా నవ్వుతూ కనబడింది.
😉😆😉😌😌😉😌😉😌😉😆
*నీతీ :*
ప్రతి మగవాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది.
😆😆😄😄😜😜😄😄😆😆😆
- Home
- Web Templates
- _WordPress Themes
- _Blogger Templates
- _Customs Templates
- _Adobe XD Web
- Graphic Design
- _Fonts
- __Popular fonts
- __Recent Fonts
- Mockups Templates
- _Technology
- _PSD file
- _T-Shirts
- _Prints and Packaging
- _Social Media
- Others
- _Plugins
- _Vector Illustration
- _Software
- _UX and UI Design
- _Programming
- _Popular Tools
- _Review Project
- _Popular Tools
- Blog
- About