ఓ మంచి మాట...

✍ఓ మంచి మాట...
మహాభారతంలో యక్షుడు,"పురుషుడికి నిజమైన నేస్తం ఎవరు?"అని ధర్మరాజుని అడుగుతాడు.
"భార్యే అసలైన స్నేహితురాలు" అని బదులిస్తాడు.
"ప్రేమలోని అమరత్వాన్ని!
స్త్రీతత్వంలోని మాతృత్వాన్ని!!
అంతర్యామిలోని దైవత్వాన్ని!!!" కలగలిపి కుటుంబానికి పంచిపెడుతుంది ఇల్లాలు.భర్తతో పాటు కుటుంబ సభ్యులందరి అవసరాల్నీ తానే దగ్గరుండి చూసుకుంటుంది.అందుకే మన పెద్దలు"ఇంటికి దీపం ఇల్లాలు" అన్నారు.
కాబట్టి ఇంటి దీపాన్ని బాగా చూసుకుందాం!! భార్య,భర్తల సంబంధం గొప్పదని చాటుదాం!!!
జైహింద్!!!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది