పెళ్ళి - జైలు..
శ్రీలత అర్ధరాత్రి మెలుకువచ్చి చూస్తే, భర్త రవి పక్కనలేడు, ఆందోళనగా అన్నీ గదులూj😴 చూసి, చివరకు వంటగదిలో కి వెళితే, ఆక్కడ దిగులుగా, శున్యంలోకి చూస్తూ కంట్లో కన్నీరుతో కనిపించాడు.
శ్రీ భయపడి, రవిని పలకరించింది..
శ్రీ : " ఏమండి? ఏమైంది? "
రవి : " శ్రీ, 7 యేళ్ళ క్రితం, మనిద్దరం పార్కులో ప్రేమించుకొంటుంటే, మీ అన్న చూసి, మీనాన్నకు చెప్పాడు.."
శ్రీ : " అవునండీ, నాకు జ్ఞాపకం ఉంది.
రవి : అది తెలిసిన మీనాన్న, కత్తి పట్టుకొచ్చి, మా అమ్మాయిని చేసుకుంటావా, లేక పోలిసులతో చెప్పి జైలుకు పంపించనా అని అడిగాడు. "
శ్రీ : " అవునండీ..అయితే? "
రవి : " జైలు అనేసరికి భయముతో నిన్ను చేసుకున్నాను, అదే జైలు కెళ్ళుంటె, ఈ రోజుతో నాకు విడుదల అయ్యేది కదా ..... అని భోరున ఏడ్చాడు. "
😂😂😂😂
శ్రీ : ఆ!...