స్విచ్ ఆఫ్ అయినా టీవీ ని చూస్తూ

😊😊😊😊😊

భార్య  :
రాత్రి మీరు మళ్ళీ తాగారు కదా..

భర్త :
లేదే నేను అసలు తాగలేదు.

భార్య  :
అబ్బో రాత్రంతా టీవీ చూస్తూ ఒకటే నవ్వులు మీవి ...

భర్త :
టీవీ చూస్తూ నవ్వితే తాగినట్టా ..

భార్య  :
స్విచ్ ఆఫ్ అయినా టీవీ ని చూస్తూ నవ్వారు...

😂😂😂😂😂

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది