పెళ్ళి
"బాస్! పెళ్ళి చేసుకున్నాను. జీతం పెంచండి." అడిగాడు యువకార్మికుడు.
" ఫాక్టరీ బయట జరిగిన ప్రమాదాలకు కంపెనీకి భాద్యతలేదు." తేల్ఛేశాడు బాస్.
భార్య : ఏమండి మన అబ్బాయి ఇంట్లో డబ్బులు ఎక్కడ పెట్టిన తీస్తున్నాడు ఏం చేయమంటారు....
భర్త : వాడి పుస్తకాల్లో పెట్టు చచ్చినా అవి తియ్యడు....😂🤣