బిగ్ బజార్ వెళ్ళినా

భార్య 👰🏼: ఏమండీ  మన ప్రధాన మంత్రి మోడీ జీ  ఒక్క రోజులో విదేశీయాత్ర‌ చేసి  ఎలా తిరిగి వస్తారో కదా?😏
భర్త : అవునే భార్యతోడు  లేకుంటే చైనా,జాపాన్ , రష్యా చుట్టి మళ్ళీ డిల్లీ కి రావొచ్చు.
అదే భార్య తోడు ఉంటే  బిగ్ బజార్ వెళ్ళినా సాయంత్రం   అయిన    టైమ్ సరిపోదు😜😜

ఇందుకు చరిత్రే సాక్ష్యం

మనంఎవరినైతే ఎన్ను కుంటామో, వాళ్ళే మనల్ని ఎక్కువ ఏపుకు తింటారు.
రాజకీయ నాయకుడు కావొచ్చు,
భార్య అయినా కావొచ్చు!
భరించాల్సిందే వేరే మార్గం లేదు!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది