ఎవరూ అతడిని కాపాడలేకపోయారు

❌ *ఒక అతను చనిపోదాము అనుకున్నాడు* ❌

విషం తాగేశాడు, తండ్రి కాపాడాడు.

అలా కాదని ఉరివేసుకున్నాడు.
అమ్మ చూసి కాపాడేసింది.

అది కాదని ఏక్సిడెంట్ చేసుకున్నాడు.
డాక్టర్ కాపాడేశాడు.

అలా కాదని నూతిలో దూకేశాడు.
గ్రామస్తులు వెంటనే తీసి కాపాడేశారు.

ఇది కాదు అనుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు.

*ఎవరూ అతడిని కాపాడలేకపోయారు* ❌

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది