టాయిలెట్లో దొరుకుతుంది.


షేవింగ్ కోసం బార్బర్ షాప్కి వెళ్లిన వెంగళ్రావు బార్బర్తొ
చుాడు బాబు నా చంపలు చాలా పల్చగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా షేవింగ్ చెయ్యు అన్నాడు....
బార్బర్: దానికేముంది సార్ ఈ బాల్ నోట్లొ పెట్టుక్కోండి బుగ్గల్లాఉంటే షేవింగ్ ఈజీగా ఉంటుంది అని బాల్ పెట్టి పని పుార్తి చేశాడు....
వెంగళ్రావు: (సంతోషంతో )అబ్బా బాగుంది ఈ పద్ధతి
కాని ఒకవేళ నీను ఈ బాల్ మింగేస్తే అప్పుడు ఏంచేయాలి ఆఆఆ....
బార్బర్: ఏముంది సార్ రేపు తెల్లవారి మీ టాయిలెట్లో దొరుకుతుంది....ఇప్పుడే ఒకాయన అలాగే ఈ బాల్ తెచ్చిచ్చి వెళ్లాడు
వెంగళ్రావు:😮😧😯😱😩😫😬😷

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది