బాస్ : సెక్రటరీ (లేడీ) నువ్వు నేను ఒక వారం వరకు లండన్ వెళ్తున్నాం అర్జెంటు మీటింగ్ ఒకటి ఉంది ..
.
లేడీ సెక్రటరీ (భర్త తో): ఆఫీస్ పని మీద నేను మా బాస్ కలిసి వారం రోజుల లండన్ వెళ్ళాల్సి వస్తుంది డియర్ .. ప్రాజెక్ట్ మీటింగ్ ఉంది ...
.
భర్త (టీచర్ గర్ల్ ఫ్రెండ్ తో ) " నా భార్య వారం రోజులు వరకు బయటకు వెళ్తుంది ఆమె వెళ్ళంగానే నువ్వు మా ఇంటికి వచ్చెయ్యి ..
.
గర్ల్ ఫ్రెండ్ (స్టూడెంట్స్ తో) : పిల్లలు నేనొక వారం రోజులు వరకు బయటికి వెళ్తున్నాను సో మీకు అందరికి వారం రోజులు సెలవు ఇస్తున్నాను ...
.
ఒక స్టూడెంట్ తన ఫాదర్ తో (బాస్ తో) : నాన్న గారు మా స్కూల్ లో వారం రోజులు వరకు సెలవులు ఇస్తున్నారు నేను ఇంటికి వస్తున్నాను .. మీరిక్కడికి వెళ్ళకండి ..
.
బాస్ (సెక్రటరీ తో) : నా కొడుకు స్కూల్ కి వారం రోజులు సెలవులు ఇచ్చరంట్ వాడు ఇంటికి వస్తున్నాడు సో మన టూర్ కెన్సెల్ ...
.
సెక్రటరీ (భర్త తో) : లండన్ టూర్ కెన్సెల్ అయ్యింది డియర్ ...
.
భర్త (గర్ల్ ఫ్రెండ్ తో ) : నా భార్య లండన్ వెళ్ళటం లేదు సో నువ్వు మా ఇంటికి రాకు మన ప్రోగ్రాం కెన్సెల్ ...
.
టీచర్ (స్టూడెంట్స్ తో) : పిల్లలు నేను వెళ్ళాసిన టూర్ కాన్సుల్ అయ్యింది కాబట్టి మీకు సెలవు కెన్సెల్ ...
.
స్టూడెంట్ (ఫాదర్ (బాస్) తో ) : నాన్న నేను రావడం లేదు మా స్కూల్ సెలవులు కెన్సెల్ అయిపోయ్యాయి.!
.
బాస్ సెక్రటరీ తో : మనం లండన్ వెళ్తున్నాం .!
.
ఈ స్టొరీ ఎప్పటికి పూర్తీ కాదు !
- Home
- Web Templates
- _WordPress Themes
- _Blogger Templates
- _Customs Templates
- _Adobe XD Web
- Graphic Design
- _Fonts
- __Popular fonts
- __Recent Fonts
- Mockups Templates
- _Technology
- _PSD file
- _T-Shirts
- _Prints and Packaging
- _Social Media
- Others
- _Plugins
- _Vector Illustration
- _Software
- _UX and UI Design
- _Programming
- _Popular Tools
- _Review Project
- _Popular Tools
- Blog
- About