పర్యావరణదినం ముగిసింది


ఉదయం:
మంత్రిగారు వచ్చారు
మొక్కను నాటారు
మేక వచ్చింది
మొక్కను తినేసింది
రాత్రి:
మంత్రి గారు వచ్చారు
మేకను తిన్నారు
పర్యావరణదినం ముగిసింది
లెక్కసరిపోయింది..!!
😆😛😁😅😜😆

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది