డౌటొచ్చి పిలిచా

ఒక చెరువులో ఏనుగు,
ఎలుక స్నానం చేస్తూ వుంటాయి
స్నానం చేశాక ముందుగా ఎలుక
గట్టు మీదకు వచ్చి అటూ ఇటూ వెదికి
చెరువులో స్నానం చేస్తున్న ఏనుగుతో
"ఒరే ఏనుగూ! బయటకు రారా!" అంది
ఎలుక పిలుపుకు దిమ్మరపోయిన ఏనుగు
"ఎందుకు పిలుస్తున్నావు?" అంది
"ముందు బయటకు వస్తావా రావా?"
చిరాగ్గా అంది ఎలుక
ఏనుగు భరించరాని కోపంతో ఎలుక సంగతి
తేల్చేయాలని బయటకు వస్తూ
"ఎందుకు అరుస్తున్నావు?" అంది.
ఏనుగును పరిశీలనగా చూసి...
"ఫో... వెళ్లిఫో... వెళ్లి స్నానం చేసుకో" అంది
"నీకు ఎంత ధైర్యం? నా మానాన నేను
స్నానం చేసుకుంటుంటే బయటకు రప్పించి
వేళాకోళమాడతావా? ఎందుకు పిలిచావో చెప్పు?"
అంది ఏనుగు కోపంగా.
"ఆ... ఏమీ లేదులే.. నా డ్రాయర్ కనిపించలేదు.
నువ్వు వేసుకున్నావేమో అని డౌటొచ్చి పిలిచా"
😂😂😂😂😄😅🤣😂😜

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది