*👍నీ రేటింగ్ ఎంత 👎*

🌟🌟⭐⭐⭐⭐⭐⭐🌟🌟
"" "" "" "" "" "" "" "" "" "" "" "" "" "" "" "" "" "
            *👍మీ రేటింగ్ ఎంత👎*
" "" "" "" "" "" "" "" "" "" "" "" "" "" "" "" "" ""

*నువ్వు ఎంత పనిమంతుడివో ఎవరికీ కావాలి?*

నీకెన్ని పట్టాలుంటే ఎంటీ?

నీకెన్ని డిగ్రీలుంటే ఎంటీ?

*ఇప్పుడు అవన్నీ ఎవరూ పట్టించుకోరు.*

నీకు రేటింగ్ ఉందా లేదా అంతే....!

*నువ్వు సాధించిన రికార్డుల చిట్టా ఎవరికి మాత్రం గుర్తుంటుంది.?*

నువ్వు కత్తి. ఒప్పుకుందాం.!

నువ్వు తోపు. అంగీకరిస్తాం.!

నువ్వో లెజెండ్. దండం పెడతాం.!

ఇవన్నీ కాదు కానీ.... నీ రేటింగ్ ఎంత??

*ఒక స్టార్, లేక డబుల్ స్టార్, ఏకంగా ఫైవ్ స్టార్.. ✨*

మీ ఉద్యోగం మీరు చేస్తూ ఉండవచ్చు. మీ జీతం మీరు ఖర్చు పెడుతూ ఉండవచ్చు. లేక బ్రతకడానికి ఎదైనా పని చేస్తూ ఉండవచ్చు.

అయినా సరే.... సమాజం మిమ్మల్ని ఓ కంట కనిపెడుతూనే ఉంటుంది.

*మీ కంటూ ఓ రేటింగ్ ఇస్తుంది. అది ఫైవ్ స్టార్ కావచ్చు. లేక సింగిల్ స్టార్ కావచ్చు.* 💥

ఆ చుక్కలే మీ పరపతి కి లెక్కలు...... 💫

*రేటింగ్ ను వ్యాపారాలకే కాదు.*

*ట్రెండ్ చెంజ్ అయింది.*

మనషులకి రేటింగ్ ఇవ్వడం మొదలైంది.

*మన మిత్రులు, సహోద్యోగులూ, బంధువులు మనకు ఓ వ్యక్తి గా ఎలాంటి రేటింగ్ ఇస్తారనేది, తెలుసుకోగలిగితే.......;*

మనల్ని మనం సరిదిద్దుకోడానికి ఆస్కారం ఉంటుంది.. మన లోపాలను సరిచేసుకోనే అవకాశం దక్కుతుంది.....

*ఆఖరికి...............,*
     
              *👍నీ రేటింగ్ ఎంత 👎*

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది