"పెళ్ళాల"పై ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహించిన మానసిక సర్వేలో వెలుగు చూసిన భయంకరమైన నిజాలు..*
ప్రపంచంలో అందరికన్నా మంచివాడు - వాళ్ళ *నాన్న*
ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ వ్రేమించే మనిషి - వాళ్ళ *అమ్మ*
ప్రపంచంలో అందరికన్నా తెలివైనది - *తనే*
ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ కష్టాలు పడేవాడు - తన *తమ్ముడు*
ప్రపంచంలో అందరికన్నా కిరాతకమైనది - తన *ఆడపడుచు*
ప్రపంచంలో అందరికన్నా అందమైన అబ్బాయి - తన *కొడుకు*
ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ విజయం సాధించేది - తన *చెల్లి మొగుడు*
ప్రపంచంలో అందరికన్నా చెడ్డవాడు, అబద్ధాలు చెప్పేవాడు, స్వార్దపరుడు, పనికిరాని వాడు, - *తన భర్త*
.......................................................
ఈ జన్మకు ఇంతే...........
నవ్వండి, ఇంతకు మించి ఏమి చేయలేము..
- Home
- Web Templates
- _WordPress Themes
- _Blogger Templates
- _Customs Templates
- _Adobe XD Web
- Graphic Design
- _Fonts
- __Popular fonts
- __Recent Fonts
- Mockups Templates
- _Technology
- _PSD file
- _T-Shirts
- _Prints and Packaging
- _Social Media
- Others
- _Plugins
- _Vector Illustration
- _Software
- _UX and UI Design
- _Programming
- _Popular Tools
- _Review Project
- _Popular Tools
- Blog
- About