మొదటిసారి మందు🍻 తాగినప్పుడు..
ఆ ఘాటు, వెగటు...
నా మీదే నాకే చిరాకు వేసింది..
అందుకని తాగటం మానేద్దాం అని నిర్ణయించుకున్నా...
కానీ..
అంతలోనే..
ఆ లిక్కర్ ఫ్యాక్టరీల్లో పని చేసే.. కూలీలు, వాళ్ళ భార్యా బిడ్డలు జ్ఞాపకం వచ్చారు.
ఇలా అందరమూ మందు మానేస్తే..
పాపం..! వారంతా ఏమై పోవాలి?
పనులు దొరక్క పెద్దల అవస్థలు..
చదువుకునే వీలుకూడా లేక భిక్షం అడుక్కుంటున్న వారి పిల్లలు..
ఇవన్నీ కళ్ళముందు తిరిగి..
నా కళ్ళు చెమ్మగిల్లాయి..😪
అందుకే..
గుండె రాయి చేసుకుని..
తప్పనిసరై..
అప్పుడే నిర్ణయించుకున్నా..!
రోజు తాగాలని..!!
మన కోసం మనం బ్రతకటంలో ఏం కిక్ ఉంది..?
పేదోడి కోసం బ్రతకటంలోనే అసలైన కిక్.. :)
చీర్స్ 🍺🍺😂😂😂😇😇😝😝😝