జాగ్రత్త సుమా!

జాగ్రత్త సుమా!

భార్య ( భర్త తో ): బయట " క్లీన్ సిటి " అని ఊరిలో చెత్త అంతా తీసుకెళ్ళిపోతున్నారుట,

మీరు బయటకు వెళ్ళకండి ఏవండోయ్ వింటున్నారా....😁
###########################

భార్య 👩🏻
       ఏవండీ నాకో డౌట్   
          అదృష్టవంతున్నీ
            English లో  
               ఏమంటారు ?🤔

    భర్త   🤗
     Unmarried అంటారు లే .
##########################

ఒకడు మిత్రుడు తో: నేను బట్టలువుతుక్కోలేక,బయట తిండి తినలేక, ఇంట్లొపనులు చేసుకోలేక పెళ్లిచేసుకున్నాను; అన్నాడు
అపుడు ఇవతలవాడు:  ఆ పనులన్నీ చెయ్యలేక నేను విడాకులు కూడా తీసుకున్నాను; అన్నాడు

##########################

ఒక షాపు వాడు " 2 వేల రూపాయలకి ఏమి తీసుకున్నా
ఒక శారీ ఫ్రీ " అని బోర్డు పెట్టాడు.
మర్నాడు అక్కడ పెద్ద గొడవ జరుగుతోంది. కారణం
విక్కీరావు 2 వేల రూపాయలకి చిల్లర నోట్లు తీసుకుని
" చీర ఇవ్వండి" అన్నాడు.😝😝😝😝😝😝😝😝😝😝

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది