సూది వెయ్యని డాక్టరు......
చిల్లర అడగని కండెక్టరు.....
నవ్వుతూ ఉండే పోలీసు.....
కోపంగా రుసరుస లాడే ప్రేయసి......
ఉప్పు అద్దిన మామిడికాయ.........
దేవుడికి నైవేద్యం పెట్టిన సగం కొబ్బరి ముక్క........
రాత్రి పూట వచ్చే కుల్ఫీ.........
ఆదివారం స్నేహితులతో కబుర్లు........
చెట్టుకింద కూర్చోని దేనికీ ఉపయోగపడని వాదనలు.....
నిద్రపోనివ్వని జీవితభాగస్వామి గురక..........
కొత్త నోటు వాసన..........
ప్రయాణంలో కిటికీ పక్కన సీటు........
పసిపిల్లలతో క్రికెట్టు ఆటలు.........
గుడిలో ప్రసాదం.....
Exhibition అప్పళం........
మరదలితో సరదాలు........
శత్రువు నుండి పొగడ్త.........
పసికందు ముద్దైన పాదాలు....
ఇవన్నీ వ్రాస్తున్న నేను........
చదువుతున్న మీరు..........
ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఆస్వాదించడానికి.......
వీటన్నిటినీ వదిలేసి......జీవితంమీద విరక్తి పెంచుకుని ఏవేవో 10 కారణాలు
చెప్పుకుంటూ.........బ్రతకడం చేతకాక బ్రతుకుమీద నిరాశను పెంచుకో్వడం
ఎందుకు చెప్పండి...
లోకంలో మనసుతో ..కళ్ళతో చూసి ఆస్వాదించవలసినవి ఎన్నో.......ఎన్నెన్నో....
రండి......మీ బాధలను.......కష్టాలను అన్నిటినీ మరచిపోయి హాయిగా
ఆనందంగా జీవించండి........కష్టాలు మనుషులకే వస్తాయి.కష్టపడి ,ఇష్టపడి ఆ కష్టాలకే కన్నీళ్ళు తెప్పించ
గలిగే సత్తా మీకు ఉంది......రండి జీవితాన్ని ఆస్వాదించండి........
- Home
- Web Templates
- _WordPress Themes
- _Blogger Templates
- _Customs Templates
- _Adobe XD Web
- Graphic Design
- _Fonts
- __Popular fonts
- __Recent Fonts
- Mockups Templates
- _Technology
- _PSD file
- _T-Shirts
- _Prints and Packaging
- _Social Media
- Others
- _Plugins
- _Vector Illustration
- _Software
- _UX and UI Design
- _Programming
- _Popular Tools
- _Review Project
- _Popular Tools
- Blog
- About