దేవుడిలాగ చూసుకుంటుంది


అక్క : తమ్ముడి కి ఫోన్  చేసి  తమ్ముడు  ఏల ఉన్నావు  అనీ   అడిగింది 
    తమ్ముడు : చాలా బాగున్న  అక్క    ని కూతుర నన్ను  దేవుడిలాగ చూసుకుంటుంది . వంట కూడా  చాల  బాగా  చేస్తుంది  ని లాగే  రుచిగా అన్నడు  కాస్తా  బాధగా

అక్క :ఎందుకు  రా   ని గొంతు బాధ పడుతున్నట్టు  వినిపిస్తుంది  .    వంట  బాగా చేస్తున్నదని  నిన్ను 
దేవుడిలాగ
  చూసుకుంటుంది  ఇంకా  ఏందుకు   బాధ ??.

తమ్ముడు :  అదే కాదా  అక్క   నా  బాధ  దేవుడి ల   చూసుకుంటుంది   వంట  నా ముందు  నైవేద్యం లా  పెట్టి  నా వెంటనే  తీసుకొని వెళ్ళి  తనూ ఒక్కతే తింటుంది  😏😏😏😏

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది