*మగవాళ్ళందరూ స్వతహాగా ధైర్యవంతులే?!!*
అయిదు హారర్ సినిమాలు చూసినా భయపడరు.
కాని,
భార్య నుంచి ఐదు మిస్డ్ కాల్స్ వస్తే మాత్రం భయపడి పోతారు.
ఇంత భయపెట్టిన ఆడవాళ్లు మాత్రం ఓ చిన్న బొద్దింకని చూస్తే చాలు హడలి పోతారు. ఏంటో ఈ వింత.......????
Our website uses cookies to improve your experience. Learn more
సరే