లయర్ నే పెళ్లి చేసుకుంటా

రాధ ... లయర్ నే పెళ్లి చేసుకుంటానని కుతూహలం చూపిస్తోంది ....

రాధ ఫ్రెండ్ ... సునీల‌కి ... కారణం ఏమై ఉంటుందో ... అర్ధం కాలేదు
 
సునీల : " లాయర్నే ఎందుకు పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నావు? "

రాధ : " నీకు ఇంకా అర్ధం కాలేదా ... సరే చెప్తా విను  వాళ్లు ఏం‌ మాట్లాడినా  ... ప్రతీ పదానికి ముందు, వెనకా "యువర్ హానర్" అనో " మై లార్డ్ " అనో అంటుంటారు.

వాళ్లు గౌన్ వేసుకుంటారు కాబట్టి 'మేల్ ఇగో' ఉండదు.

వాళ్లు వెళ్లే "బార్ లో" (బార్ కౌన్సిల్) లిక్కర్ అమ్మరు.

అన్నింటికన్నా ముఖ్యమైనదేమిటంటే ....  జడ్జిమెంట్ విన్నాక ... వాళ్లకి నచ్చినా నచ్చక పోయినా ... ఎందుకు? ఏమిటీ? అని‌ ప్రశ్నించరు ఇంకా ఏమీ ఎదురు చెప్పరు కదా!!...

ఇంతకన్నా ఓ భార్య కి ఏం‌కావాలి?"

😄😜😄😄😜😄😄😜😄😄😜😄😄😜😄😄😜😄

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది