మన బాధ్యత కూడా...

ఒక ఊరిలో ఒక నిరుపేద కుటుంబం ఉండేది..!
వాళ్ళు నలుగురు
.
.
అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు
.
.
ఆ సమయంలో తండ్రికి ఆరోగ్యం బాలేదు
.
.
ఒకరోజు తండ్రి చనిపోయాడు

3 రోజులు మాత్రం వారికి వాళ్ళ బంధువులు భోజనం పంపించారు..!
.
.
తరువాత ఆకలిని భరించాల్సిన రోజులు వచ్చాయి..!
.
.    
.
తల్లి కొన్ని రోజులు కష్టపడి ఎలాగోలా భోజనం పిల్లలకు భోజనం పెట్టింది
.
.
కానీ తర్వాత అన్నం లేక ఆకలితో ఉండాల్సి వచ్చింది
.
.
ఆకలితో ఉండడం వల్ల వాళ్ళ 8 సంవత్సరాల బాబుకి జ్వరం వచ్చింది
.
.
వైద్యానికి డబ్బులు లేక అలాగే పడుకుని ఉండేవాడు
.
.
ఒకరోజు 5 సంవత్సరాల వాళ్ళ అమ్మాయి తల్లిని అడిగింది
.
.
అమ్మా... నా అన్నయ్య ఎప్పుడు చచ్చిపోతాడు..? అని
.
.
ఎందుకు అలా అడుగుతున్నావు అని కోప్పడింది తల్లి
.
.
కూతురు చాలా బాధతో సమాధానం చెప్పింది
.
.
ఆ సమాధానం విని అందరికీ ఏడుపు వచ్చింది
.
.
.
ఆ సమాధానం ఏంటంటే
.
.
అమ్మా... బాగా ఆకలి వేస్తుందమ్మా...

అన్నయ్య చచ్చిపోతే మన ఇంటికి భోజనం వస్తోంది కదా అని...😔😔😔
.
.
ఇలా ప్రతి రోజు చాలామంది ఆకలితో మరణిస్తున్నారు...

మన దగ్గర ఉన్న భోజనం పేదవాళ్ళకి ఇవ్వండి...

వాళ్లకి ఇవ్వడం మన బాధ్యత కూడా...
.
.
మీరు ప్రతి మెసేజ్ షేర్ చేసినట్టు ఈ మెసేజ్ కూడా షేర్ చేయండి
.
.
భగవంతుడు మన అందరి కష్టాలు తీరుస్తాడు
.
.
మీ ఇంట్లో ఎప్పుడైనా పార్టీ ఫంక్షన్ జరిగితే
ఫుడ్ ఏమైనా మిగిలితే
.
.
మీరు వెంటనే "1098" నంబర్ కి ఫోన్ చేయండి
వాళ్ళు వచ్చి మీ ఫుడ్ తీసుకెళ్తారు
.
.

ఇది "చైల్డ్ హెల్ప్�లైన్"
.
.
ఈ మెసేజ్ షేర్ చేయడం వల్ల కనీసం ఒకరి ఆకలి తీరే అవకాశం ఉంది

ధన్యవాదాలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది