వెధవ బతుకులు...

🐏🐏🐏🐏🐏
మేకల మందలోని ఏ మేక కూడా ఇతర మేకకు భయపడదు.

🐅🐅🐅🐅🐅
పులుల మందలోని ఏ పులి కూడా తన సహచర పులికి భయపడదు.

🐘🐘🐘🐘🐘
ఏనుగుల మందలోని ఏ ఒక్క ఏనుగూ వేరే ఏనుగుకు భయపడదు....

ఎందుకంటే.......

దేని బతుకు దానిది. 🤗😎

కానీ.......

👨🏽👱🏼👴🏼👱🏻‍♀👩🏼👩🏻👩🏻👩🏻👩🏻‍🌾👨🏻👨🏻👨🏻👨🏻‍🌾
వెధవ బతుకులు... మనిషికి మాత్రం
పక్క వాడితో ఎప్పుడూ ప్రమాదమే.

ఎంతసేపూ ఇంకొకరి మీద ఏడుపే.
☹😳😠😟🤔😔😰😰

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది