24గంటలు వర్క్ చేసేహౌస్ వైఫే

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆమెను ఒకరు అడిగారు మీరెమి వర్కింగ్ ఉమేనా, లేదా హౌస్ వైఫా అని
హా ...... నేను కేవలం హౌస్ వైఫే కాని 24గంటలు వర్క్ చేసేహౌస్ వైఫే
నేను అమ్మ
నేను భార్య
నేను కుమార్తె
నేను కోడలు
నేను అలరాం గడియారం
నేను వంటామె
నేను అంట్లుతోమె ఆమె
నేను టీచర్
నేను అకౌంటెంట్
నేను గుమాస్తా
నేను వడ్దించే వేటర్
నేను ఆయా
నేను నర్సు
నేను గార్డనర్
నేను గూర్ఖ
నేను కౌన్సిలర్
నేను శయనభాగస్వామి
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
అయినా చూడండి నాకు సి. యల్.  లేదు, ఈ. యల్ లేదు సండెలేదు, పండుగ రజాలేదు, అంతేకాదు నాకు జీతంలేదు. కాని ఎందుకో అందరూ అడుగుతారు ఇంట్లోకూర్చొని ఎంచేస్తావని?
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ మెసేజ్ ని  దయచేసి మీ ఆమ్మ, చెల్లి , అక్క , , భార్య, కుమార్తెకు  పంపండి.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ మెసేజ్ అందరు జీతం లేకుండా పనిచేసే గృహిణి పాదపద్మానికి అర్పించడమైనది.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది