ఆమె రక్తమే.

దేవి భర్తతో:పాపం  పక్కింటి  మీనాక్షి  చాలా కష్టాలు పడుతుందo డి,
భర్త శేఖర్:ఎందుకు?
దేవి:ఆమె భర్త రోజురోజుకి  రక్షసుడిలా ప్రవరిస్తున్నాడు,

.

.

.

.

.

.

.
శేఖర్:ఔను  మొన్నా మధ్య  ఆయనకి ఏక్సిడెంట్ అయితే 

ఆమె రక్తమే. ఎక్కించారట  అప్పట్నుంచి    అలా  ఆయిపోయాడు ఆయన

పాపం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది