భారతదేశములో 121 కోట్ల జనాభా లో కేవలం 10% జనం 10 రూ/ ల పళ్ళ రసాలు త్రాగితే నెలకి సుమారు 3600 కోట్లు...!!!!
కానీ మీరు....
కోకాకోలా, పెప్సీ త్రాగితే ఆ "3600" కోట్ల రూపాయలు దేశం బయటకి వెళ్ళి పోతాయి....
Coke Cola, Pepsi లాంటి కంపెనీలు ప్రతిరోజూ "7000" కోట్లకన్నా ఎక్కువ దోచేస్తున్నారు.
మీకు విన్నపము ఏమంటే మీరు...
చెఱకు రసం, కోబ్బరి నీళ్ళు, మామిడి మెు" పండ్ల రసాలకు మారితే మీరు దేశం యెుక్క "7000 కోట్ల రూపాయలు" కాపాడి మన రైతులకు ఇవ్వండి." రైతులు ఆత్మహత్యలు చేసుకోరు".
పండ్ల రసాల వ్యాపారముతో 1 కోటి మందికి ఉపాధి లభిస్తుంది, మరియు 10 రూపాయల గ్లాసు 5 రూ/ కే లభిస్తుంది.
స్వదేశీ వస్తువులనే వాడండి, దేశ ఆర్ధిక వ్యవస్ధను బలపరచండి.
50% జనాభా వీటిని వాడటం మానేస్తే. వీటి బ్రాంచ్లు సగంకన్నా ఎక్కువ మూత పడతాయి. అందువల్ల ఈ కంపెనీల మార్కెట్
విలువ పడి పోతుంది.
WhatsApp free కదా ?
మనం ఫార్వడ్ చేసి రైతులకు సహయం చేద్దామా?
కుదిరినంత ఎక్కువ షేర్ చేయండి.
మీకు ఎన్ని గ్రూప్స్ ఉన్నాయె వాటన్నిటికీ send చేయండి (or) ఈ Msg ని కనీసం 3 Groups కు పంపించండి, ఇది ఆగకూడదు.