ఈసారి ఫెయిల్ రా మామ!

ఉప్పు కప్పు రంబు
బుక్స్ పోలిక నుండు
మెటిరియల్ తీసి చూడు
మెంటల్ ఎక్కుచుండెను
నోట్స్ విప్పి చూడు
నిద్ర వచ్చుచుండెను 
ఇంత చదివిన కూడ
ఎక్కడమ్ లేదయ
విశ్వదాభిరామ
ఈసారి ఫెయిల్ రా మామ!
👻👻👻👻👻👻👻👻👻

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది