అమ్మాయిలను చూడండి

రోడ్ మీద వెళ్ళే ప్రతీ అమ్మాయి నీ చూడండి !

లేదంటే వాళ్ళు అందంగా లేము అనుకుని
ఏ Fair & lovely, ponds క్రీమ్ లు బాగా రాసేసుకుoటారు.

అలా ఎక్కువగా క్రీములు రాసుకుంటే కేన్సర్ వస్తుంది అని WHO వాళ్ళు చెపుతున్నారు.

కాబట్టి వీలయినంత ఎక్కువమంది అమ్మాయిలను కేన్సర్ బారి నుండి కాపాడుదాo.
😜😜😜😜😜😜😜

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది