ధ్యానంతో


🌹ఎప్పుడూ కోలాహలం, సందడిలోనే  ఆసక్తి చూపిస్తూ ఉండడం వలన మనలోని అద్భుతమైన ఔన్నత్యాన్ని గ్రహించలేము. సృజనాత్మకతను పెంపొందించుకోలేని, మనల్ని మనం పరిశీలించుకోలేని దుస్థితికి దిగజారడం జరుగుతుంది. ఏకాంత వాసం సృజనాత్మక శక్తికి చాలా అవసరం అని శాస్ర్తవేత్తలు సూచిస్తున్నారు.🌹

🌷ధ్యానంతో మనల్ని మనం పరిశీలన గావించుకోవచ్చు. తద్వారా మానసిక, శారీరక తృప్తి లభిస్తుంది.🌷

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది