అందరూ చదివి షేర్ చేయండి
👇👇👇👇👇👇👇👇👇
వ్యాపార కుటుంబ సభ్యులంతా ఒక్కసారి ఆలోచించండి......
నల్ల డబ్బు ఎక్కడుంది?
దొడ్డిదారిన లంచాలు కుమ్మి
బినామీ పేర్లతో ఆస్తులు కూడబెడుతున్న ఆఫీసర్స్ దగ్గర..
రాజకీయం ప్రజలకు సేవ
అనే ముసుగు లో లక్షల ,వేల కోట్లు సంపాదిస్తున్న
రాజకీయ నాయకుల దగ్గర....
కార్పొరేట్ పేరుతో మాల్స్,విమానాలు,కంపెనీలు,కాంట్రాక్ట్స్,కోట్ల కొద్ది బ్యాంక్ రుణాలు ఎగ్గొట్టి,దాచుకుంటున్న వారి దగ్గర......
స్విస్ బ్యాంక్ లో ఉన్న లక్ష ల కోట్లు ఎవరిది.....
మీకు తెలుసా?
గవర్నమెంట్ కి తెలుసు;
ఒక షాప్
అద్దెకు తీసుకుని
దానికి కిరాయిలు కట్టి,
సొంత డబ్బు తో వ్యాపారం పెట్టి,
షాప్ లో కొంత మందికి పని కల్పించి,పరోక్షంగా వారి కుటుంబం నకు సహాయపడి,
కరెంట్ బిల్లులు కట్టి,
టాక్స్ లు కట్టి,
తునికలు ,కొలతలు ఆఫీసర్స్ కి బయపడి
ఇంకా టాక్ ఆఫీసర్స్ కి బయపడి
సేల్స్ టాక్స్ ఆఫీసర్స్ కి బయపడి,
లేబర్ ఆఫీసర్స్ కి బయపడి,
ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ కి బయపడి ,
మార్కెట్ అప్ అండ్ డౌన్ కి తట్టుకుంటు..
సెలవలకి అర్థం తెలియకుండా
రేయంబవళ్లు
కష్టపడి,
ఊరి లో గుడి కి మనమే చందాలు,వినాయక చవితి కి చందాలు మనమే,బడి కట్టిన,అనాధ ఆశ్రమం పెట్టిన,ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్స్ అయిన..
ఊరి లో ఏ సభ జరిగిన,ఏ కార్యక్రమము జరిగిన మనమే...
ఒక్కోసారి ఎందుకు పెట్టామురా ఈ వ్యాపారం అని
బాధ పడుతూ కొనసాగిస్తుంటే.
ఈ రోజున మనం ఏదో
ప్రభుత్వానికి అన్యాయం చేసి
మన లాభాలు అంత
స్విస్ బ్యాంక్ లో దాచుకున్నట్టు
వ్యాపారస్థుడు మీద ఏమిటీ
నిబంధనలు.
డబ్బు వాడకూడదు
స్వైపింగ్ మెషిన్ అంటూ
రశీదులు రాయకూడదు అంటూ,అన్ని బ్యాంక్ ద్వారానే అంటూ ,మళ్ళీ బాంక్ కి 4 సార్లు మించి వెళ్తే పెనాల్టీ లు అంటూ
ఏమిటి ఎటు పోతున్నాము..
80% చదువుకున్న వారు ఉన్న దేశాలలో ఫెయిల్యూర్ అయిన ఈ విధానాన్ని,
కేవలం 40%
చదువుకున్న వారు ఉన్న మన దేశం లో అవసరమా..
ఎవరిని ఉద్ధరించటానికి..
చిన్న వ్యాపారులని,చిదిమేసి
మాల్స్ కి పట్టం కట్టడానిక?
ఆలోచించండి
బ్యాంక్ కి వెళితే ఒక పూట పని,
పొరపాటున మనం లేట్ చేసి చెక్ మారకపోతే 200 లేక 500ఫెనాలిటీ
ఆలోచించండి,మనకు ఎందుకులే అనుకుంటే
ముందు మన బ్రతుకులు బ్యాంక్ లు చుట్టూ తిరగడానికి,గవర్నమెంట్ ఫెనాలిటీలు,కట్టడానికి,కోర్ట్ లు చుట్టూ తిరగడానికి సరిపోతుంది.
నవంబర్ 8 నుండి మన వ్యాపారాలు ఎంత పడిపోయినవో
మనకు తెలుసు.ఇంకా ముందు...
వ్యాట్ టాక్స్ కోసం ,గోల్డ్ పై టాక్స్ కోసం,తెలంగాణ కోసం ఇంకా ఎన్నో విషయాలకు పొరడం
ఇప్పుడు మన వ్యాపారులు అంతా ఒక్కటై తిరుగుబాటు చేస్తే గాని
ఈ అర్ధం పర్థం లేని
విధానాలు ఆగవు.
లేకపోతే మును ముందు
మనం ఏమైపోవాలి?
ముందు స్విస్ బ్యాంక్ లో మూలుగుతున్న ఆ డబ్బు ని వెనక్కి తెచ్చి
అప్పుడు చేయమనండి
ప్రక్షాళన
ఇది నా ఒక్కడి ఆవేదన కాదు
మన అందరిది
ఏమైనా తప్పులుంటే సరి చేసి వీలుఅయినంత ఎక్కువ మందికి
షేర్ చెయ్యండి
👆👆👆👆👆👆👆👆👆
అందరూ చదవండి