A Talented Story

A TALENT STORY:

ఒక పెద్ద మెరైన్ షిప్ ఇంజిన్ ఫెయిల్ అయ్యింది.

షిప్ ఓనర్స్ ఇద్దరూ ... ఒక EXPERT తరువాత ఇంకో EXPERTS ని పిలిచి ఇంజిన్ ని చూపించారు.... కాని ఎవరికి చూపించినా పలితం కనిపించలేదు .....

షిప్ లోని ఫోర్మేన్ అతనికి తెలిసిన ఒక లోకల్ మెకానిక్ కి చూపిద్దామని సలహా ఇచ్చాడు.... చేసేదేమిలేక.... షిప్ ఓనర్స్ సరేనన్నారు..

ఫోర్మేన్ ఒక ముసలి అతన్నిఓనర్స్ కి పరిచియం చేసాడు.....

ఆ ముసలి మెకానిక్ తనతో తీసుకు వచ్చిన toolkit బాగ్ తో...... డెక్ దిగి పనిలో మునిగిపోయాడు......

ఎందరో నిపుణులు .... చెయ్యలేనిది.... ఈ ముసలి మెకానిక్ ఎం చేస్తాడో చూద్దాం .... అని ఓనర్స్ కూడా వెనకనే వెళ్లారు.

మెకానిక్ ఇంజిన్ ని క్షుణ్ణంగా పరిశీలించాడు.................

మెకానిక్ బాగ్ లోనుంచి ఓకే చిన్న సుత్తిని తీసాడు.... ఇంజిన్ మీద ఒక చోట Gentle గా, ఒక దెబ్బ కొట్టాడు........ ఇంజిన్ ని స్టార్ట్ చేయ్యమన్నాడు .... ఇంజిన్ సరిగా పనిచెయ్యటం మొదలుపెట్టింది.......

ఒక వారం తరువాత .... ఓనర్స్ కి Rs. 10,000/- బిల్ పంపాడు. "ఏమిటి? ఆ మెకానిక్ పెద్దగా చేసింది ఏమి లేదు కదా? అయినా పది వేల బిల్లా?" అని ఆక్షర్యపోతూ.. ITEMISED బిల్ పంపించమన్నారు.

ఆ మెకానిక్ ఈ విధంగా బిల్ పంపాడు :

1. సుత్తితో కొట్టినందుకు ---------------- Rs 25/-
2. ఎక్కడ కొట్టాలో తెలిసినందుకు-- --- Rs 9975/-

మోరల్:
Effort is important,
But knowing where to make an effort
in your life makes all the difference. All is well..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది