*🔥ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హిస్టరీ బిట్స్🔥*
*✔️1.బ్లూ వాటర్ పాలసీ నీ అనుసరించి సముద్రంపై గుత్తాధిపత్యం సంపాదించినవారు? పోర్చుగీసు వారు*
*✔️2.జైమిని భారతం రచించినది? పిల్లలమర్రి పినవీరభద్రుడు*
*✔️3.ఆంధ్రాలో విద్యావ్యాప్తి ద్వారా క్రైస్తవ మత వ్యాప్తికి పూనుకున్న వ్యక్తి ?నోబిల్*
*✔️4.భాగ్యనగర్ పత్రిక ఏ సంవత్సరంలో ఆది హిందూ పత్రికా గా రూపాంతరం చెందింది? 1937*
*✔️5.ముస్సూరీ వంశస్థులు ఏ కులానికి చెందినవారు?కొమ్మ కులం*
*✔️6.ఆంధ్రోద్యమము అనే గ్రంధాన్ని రాసింది? కొండా వెంకటప్పయ్య*
*✔️7.గణపతిదేవుని పరిపాలన కాలం ?క్రీస్తు శకం 1199-1262*
*✔️8.శాతవాహన కాలం నాటి రాజ్యం మహారాజ, రాజంఅను అధికారాలు వేటికీ అధిపతులు?సామంత రాజ్యాలు.*
*✔️9.కవిగాయక కల్పతరు అని పిలువబడిన తూర్పు చాళుక్యరాజు? అమ్మరాజు*
*✔️10.శాతవాహన కాలం నాటి పట్టణాలను పాలించిన నిగమ సభల సభ్యులు?గుహ పతులు*
*✔️11.ఆంధ్రదేశంలో బౌద్ధ మతానికి కేంద్రమైన ధరణికోటను పోటీగా జైన బసదిలీ ఎక్కడ ఏర్పాటు చేశారు?వడ్డమాను.*
*✔️12.కావ్య గీతి ప్రియుడు అన్న బిరుదు ఉన్న చాణిక్య రాజు? రాజ రాజ నరేంద్రుడు*
*✔️13.ఆంధ్రాలో పుట్టిన బౌద్ధశాఖ పేరు? వజ్రాయన*.