ఇవేనండి మన దేశంలో వున్న పాతకంపెనీలు, మరియు బ్యాంక్ లు.
కంపెనీ పేరు - - - స్థాపించిన సంవత్సరం.
(1) వాడియా - 1736
(2) SBI - 1806
(3) RPG గ్రూప్- 1820
(3) ఆదిత్య బిర్లా గ్రూప్ - 1857
(5) బొంబాయి బర్మా ట్రేడింగ్ కార్పోరేషన్ - 1863
(6) షాపూర్ జీ పాలం జీ 1865
(7) అలహాబాద్ బ్యాంక్ 1865
(8) నెస్లే 1866
(9) టాటాగ్రూప్-1868
(10) దాబుర్(డాబర్) - 1884
(11) కిర్లోస్కర్ - 1888
(12) బ్రిటానియా- 1892
(13) పంజాబ్ నేషనల్ బ్యాంక్ - 1895
(14) గోద్రేజ్ - 1897
(15) షాలిమార్ రంగులు - 1902
(16) ఇండియన్ హోటల్స్ కంపెనీ - 1903
(17) సిటి యూనియను బ్యాంక్ - 1904
(18) phoenix Mill - 1905
(19) నేషనల్ ఇస్యూరెన్స్ - 1906
(20) కెనరా బ్యాంక్ - 1906
(21) బ్యాంక్ ఆఫ్ ఇండియా - 1906
(22) టాటా స్టీల్ (తాతా స్టీల్ అని మొదట్లో) - 1907
(23) బ్యాంక్ ఆఫ్ బరోడా - 1908
(24) లక్ష్మిమిల్స్ - 1910
(25) ITC - 1910
(26) TVS గ్రూప్ - 1911
(27) central Bank of India - 1920
(28) నెరోలాక్ paints - 1920
(29) బెర్జర్ Paints - 1923
(30) Smithkine Pharmaceuticals- 1924
(31) అరవింద్ కంపెని - 1931
(32) బాటా - 1931
(33) బజాజ్ హిందూస్థాన్ - 1931
(34) విజయాబ్యాంక్ - 1931
(35) డాల్డా - 1931
(36) ఎవరెడి బ్యాటరీస్ - 1934
(37) Cipla - 1935
(38) హల్దీరామ్స్- 1937
(39) కోల్గెట్ - 1937
(40) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ - 1937
(41) L & T - 1937
(42) బజాజ్ ఎలెక్ట్రికల్స్ - 1938
(43) Dena Bank - 1938
(44) హల్దీరామ్స్ - 1941
(45) ఆసియన్ పెయింట్స్ - 1945
(46) మహీంద్ర & మహీంద్ర - 1945
సేకరణ - జి.బి.విశ్వనాథ. అనంతపురం.