🌎చరిత్రలో ఈ రోజు 🌎 ఫిబ్రవరి 12🌎
🔎సంఘటనలు🔍
🌸1961: శుక్ర గ్రహంపైకి మొట్టమొదటిసారిగా అంతరిక్ష నౌక (వెనెరా-1) ప్రవేశపెట్టబడింది.
🌸2011 - 2011 ఫిబ్రవరి 22 స్వామి దయానంద సరస్వతి జయంతి (రోమన్ కాలమానం ప్రకారం 1824 ఫిబ్రవరి 12 మరణం 1883 అక్టోబరు 31)
🌺జననాలు🌺
💞1809: చార్లెస్ డార్విన్, జీవ పరిణామ సిద్ధాంతకర్త, జీవావతరణం (ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్) పుస్తక రచయిత. (మ.1882)
💞1809: అబ్రహం లింకన్, అమెరికా 16 వ అధ్యక్షుడు. (మ.1865)
💞1824: స్వామి దయానంద సరస్వతి, ఆర్యసమాజ్ స్థాపకుడు. (మ.1883)
💞1942: సి.హెచ్.విద్యాసాగర్ రావు, భారతీయ జనతా పార్టీ నాయకుడు.
💞1962: జగపతిబాబు, తెలుగు సినిమా నటులు.
💞1962: ఆశిష్ విద్యార్థి, తెలుగు సినిమా ప్రతినాయకుడు.
💞1976: అశోక్ తన్వర్, భారతదేశ రాజకీయ నాయకుడు.
💐మరణాలు💐
🍁1713: జహందర్ షా, మొఘల్ చక్రవర్తి. (జ.1661)
🍁1804: ఇమ్మాన్యుయెల్ కాంట్, జర్మన్ భావవాద తత్వవేత్త. (మ.1724)
🍁1878: అలెక్సాండర్ డఫ్, స్కాట్లండుకు చెందిన క్రైస్తవ మిషనరీ. (జ.1806)
🍁1947: టేకుమళ్ళ అచ్యుతరావు, విమర్శకులు, పండితులు. (జ.1880)
🍁1968: పువ్వుల సూరిబాబు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు, నాటక ప్రయోక్త. (జ.1915)
🍁2016: అరుణ్ సాగర్, సీనియర్ జర్నలిస్ట్, కవి. (జ.1967)
🍁2016: ఎం.ఎల్.నరసింహారావు, స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, సాహితీవేత్త. (జ.1928)
🍁2017: ఇరిగినేని తిరుపతినాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసన సభ్యుడు. (జ.1937)
🍁2019: విజయ బాపినీడు, తెలుగు సినిమా దర్శకుడు. (జ.1936)
🇮🇳జతీయ / దినాలు🇮🇳
👉 జతీయ ఉత్పాదనా దినోత్సవం, గులాబీల దినోత్సవం.