😊 *చురుకుగా బ్రతుకుదామా* 😊
అలారం🕔 5:30am కి పెట్టారు. అది మోగుతుంది. మీరు అలా దాని కట్టేసి మళ్ళి ఒక 5 లేదా 10 నిమిషాల తరువాత లేదంలే అనుకుంటారు. మళ్ళి లేచి టైం చూసేసరికి అది కాస్తా ఏ 7 ఓ లేకపోతే 8🕗 అవుంతుంది. కొన్ని సమయాల్లో ఇంకా ఎక్కువ అవుతుంది.
నిజామా !!ఇలా ఎంత మంది ఎక్స్పీరియన్స్ అయ్యారు?? నాకు తెలిసి ప్రతి ఒకరు. ఎందుకు ఇలా జరుగుతుంది. బద్ధకం😒
పొద్దునే లేయాలంటే బద్ధకం ..ఆ అప్పుడే లేచి ఎం చేస్తాం లే అనే ఒక చిన్న భావన. మీరు బద్దకాన్ని విడిచి పెట్టాలి.బద్దకాని విడిచి పెట్టి బంగారు భవిష్యతును పొందాలి. పొద్దునే లేస్తే మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి.పొద్దునే 4 తో 6 ని బ్రహ్మా ముహూర్తం అంటారు. ఈ సమయంలో అనేక మంది ఋషులు, యోగులు తాము చేసిన తప్పసు ఫలితంగా వచ్చే ఆ సమయంలో పర్యావరణంలో🌳 అంతటా ఆవరించి ఉంటుంది. ఈ సమయంలో మనం ఈ విషయం చదివిన👨🏻🏫👨🏻💻 అది వెంటనే మన మెదడుకి చేరుతుంది ఎందుకంటే ఈ సమయంలో మనకి ఎటువంటి అవరోధాలు లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఒక్క సారి మీరు ఆలోచించండి
రోజు పొద్దునే లేచి ఎంతమంది హడావుడిగా తాయారు అవుతారు.ఈ సమయంలో ఎన్ని వస్తువులు మరిచిపోతారు ఆఫీస్ కి తీసుకేలేవి, స్కూల్ కి తీసుకేలేవి.
ఒక సారి ఆలోచించండి అదే కొంచెం ముందు లేస్తే అంత హడావుడి లేకుండా హ్యాపీగా ఎటువంటి హడావుడి లేకుండా వెల్లోచు కదా ..
*మీరు ఒకరోజు మీ పక్క వారి కంటే ఒక 2 గంటలు ముందు లేచారంటే మీకు వాళ్ళకంటే ప్రతి 12 రోజులకు ఒక రోజు ఎక్కువ వచినట్లే (2 hours* * *12 days = 24 hours)ఒక రోజు సమయం అంటే వాళ్ళకంటే మనం చాలా పనులు ఎక్కువ చేయోచు*.
సమయం చాలా విలువైనది అందరికి తెలుసు. మరిఎంత మంది కరెక్ట్ గా వాడుతున్నారు. ప్రశించుకోండి??మన కాల చక్రం ప్రతి క్షణం విలువైనదే.
ఒక సెకండ్ విలువ తెలియాలంటే రన్నింగ్ రేస్🏃 లో ఓడిన వాడిని అడగండి.
ఒక నిమిషం విలువ తెలియాలంటే ఆ ఒక నిమిషం లేట్ గా వెళ్ళడం వలన ఎక్షమ్✍🏽 రాయకుండా వెనకి వచ్చిన వారిని అడగండి.వారు కొన్ని సంవత్సరాల నుంచి పడ్డ కష్టం అంతా ఒక నిమిషంలో వృధా అయింది. వాళ్ళు మళ్ళి ఆ ఎక్షమ్ కోసం ఇంకో సంవత్సరం ఎదురుచూడాలి.
ఇలా ఒక గంట లేట్ గా వెళ్లి ఇంటర్వ్యూ లో ఉద్యోగంలో కోల్పోయిన వారిని అడగండి.
ఇవ్వని తెలిసినవే ..అయిన ఒకసారి ఆ పోసిషన్ లో ఉండి ఆలోచించండి !!అప్పుడు తెలుస్తుంది సమయం విలువ . బంగారం కంటే విలువైనది, డబ్బు కంటే చాలా విలువైనది. అంత విలువైన సమయాన్ని మనం ఎలా వాడుకోవాలి. బద్దకంగా నిద్రపోతునా, మరేదో పనికి రాని పనుల చేస్తున్నా మీరే ఆలోచించండి?? రోజు పొద్దునే లెగవండి. మీకు ఇష్టమైన పని చేయండి. ఆ బ్రహ్మా ముహూర్తాన్ని ఉపయోగించుకోండి.రోజంతా హ్యాపీగా😊 ఉండండి.బద్దకాన్ని వదిలి పెట్టండి ఇప్పుడే.. ఆ రాక్షసిని ఇప్పుడే తరిమేయండి. అది ఉన్నంత కాలం మనం ఏది గొప్పగా సాధించాలెం.
*బద్దకాన్ని వదిలి పెడద్దాం. బంగారు భావిష్యతుకి బాటలు వేద్దాం*
నచ్చితే ఇప్పుడే షేర్ చేయండి ..
చెడును చంపాలి , మంచిని పంచాలి మరియు పెంచాలి.
Did you realize there's a 12 word phrase you can tell your partner... that will induce intense emotions of love and instinctual attractiveness for you deep inside his chest?
రిప్లయితొలగించండిBecause deep inside these 12 words is a "secret signal" that triggers a man's impulse to love, please and look after you with all his heart...
=====> 12 Words Who Fuel A Man's Love Impulse
This impulse is so built-in to a man's brain that it will drive him to work harder than before to make your relationship the best part of both of your lives.
Matter of fact, fueling this influential impulse is absolutely mandatory to getting the best ever relationship with your man that the instance you send your man a "Secret Signal"...
...You will instantly notice him open his soul and mind for you in such a way he never experienced before and he'll see you as the only woman in the galaxy who has ever truly appealed to him.