జ్యోతిష్య పాఠం 1
జ్యోతిష్యం పై అవగాహన కొరకు,కొంత నేర్చుకోవడానికి అతి సరళమైన భాషలో ,సింపుల్ టెక్నీక్స్ తో
చెప్పటం జరుగుతుంది.
ముందుగా..జ్యోతిష్యంలో 9 గ్రహములు,27 నక్షత్రాలు,12 రాశులు.
వీటి గురించి తెలుసుకుంటే
పాఠం లోకి వెళ్లటానికి ఈజీగా
ఉంటుంది.
మొదటగా 27 నక్షత్రము ల గురించి తెలుకుందాం
నక్షత్రాలు 27 అవి
1,అశ్విని
2,భరణి
3,కృత్తిక
4,రోహిణి
5,మృగశిర
6,ఆరుద్ర
7,పునర్వసు
8,పుష్యమి
9,ఆశ్లేష
10,మఘ
11,పూర్వఫాల్గుణి(పుబ్బ)
12,ఉత్తరఫల్గుణి(ఉత్తర)
13,హస్త
14,చిత్ర
15,స్వాతి
16,విశాఖ
17,అనురాధ
18,జ్యేష్ఠ
19,మూల
20,పూర్వాషాఢ
21,ఉత్తరాషాఢ
22,శ్రవణం
23,ధనిష్ఠ
24,శతభిషం
25,పూర్వాభాద్ర
26,ఉత్తరాభాద్ర
27,రేవతి
ఈ 27 నక్షత్రములు కంఠతా
వస్తే ముందు పాఠాలు సులువుగా నేర్చుకోవచ్చు.