*🔹అర్థరాత్రి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఎన్ని జరిగాయో తెలుసా?*
🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
🌹 🦋 🌸 🚥✌🌻🌺
🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
*♦జూలై 1 నుంచి దేశ వ్యాప్తంగా వస్తు సేవా పన్నును అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జూన్ 30 అర్థరాత్రి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాన్ని నిర్వహిస్తోంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యే ఈ మిడ్ నైట్ పార్లమెంట్ స్పెషల్ సెషన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీని లాంఛనంగా ప్రారంభించనున్నారు.*
*♦భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన 1947 ఆగస్ట్ 15 అర్థరాత్రి తొలిసారిగా పార్లమెంట్ మిడ్‌నైట్ సెషన్ జరిగింది. అలాగే భారత్‌కు స్వాతంత్ర్యం సిద్ధించి 25 ఏళ్ళైన సందర్భంగా సిల్వర్ జుబ్లీ వేడుకల కోసం 1972 ఆగస్ట్ 15న రెండోసారి, గోల్డెన్ జుబ్లీ వేడుకల సందర్భంగా 1997 ఆగస్ట్ 15న మూడోసారి అర్థరాత్రి పూట పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరిగినాయి.రేపు జరుగబోయేది నాలుగోవది.*
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
🌹 🦋 🌸 🚥✌🌻🌺
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻