భక్తుడు : దేవుడా అమ్మాయిలు అందరూ అందంగా, వినయంగా వుంటారు మరి భార్యలు అలా ఎందుకుండరు..?
దేవుడు : పిచ్చివాడా... అమ్మాయిలందరిని నేను సృష్టించాను, వాల్లని భార్యలుగా మీరు చేసుకున్నారు....
అది మీ ఖర్మ...
--------------------------------------------
Teacher:- ఓరేయి..Hospital..అంటే అర్దం...ఏమిటిరా.....
Student:- భూమి నుండి నరకానికి...వెళ్ళేటప్పుడు మద్యలో వచ్చే...Toll Plaza.సార్....
----------------------------------------------
బార్య : ఏమండీ ఫైర్ స్టేషన్లో మగవాళ్లు మాత్రమే పని చేస్తారు ఆడవాళ్లు ఎందుకు చేయరండి?
భర్త: మీ ఆడవాళ్లుకు మంట పెట్టడమే తెలుసు ఆర్పడం తెలవదు కదే అందుకు..😉😉