ఈ రోజు అందరూ వచ్చారు


కొందరు ఆడవాళ్లు ప్రతీ రోజు పార్కుకు వచ్చి కూర్చొని మాట్లాడుకుంటూ నవ్వుకునేవారు 😁

నేనది ప్రతిరోజు గమనించె వాడిని 🤔

ఒక రోజు అందరూ కూర్చొని ఉన్నారు కానీ ఎవ్వరు మాట్లాడడం లేదు, సైలెంట్ గా ఉన్నారు 😷

ఎదో సీరియస్ విషయం అయి ఉంటుందని నేను ఒకరిని కారణం అడిగాను 🤔

ఈ రోజు అందరూ వచ్చారు అని చెప్పింది 😐

అర్ధం కావడానికి నాకు ఒక నిమిషం పట్టింది 😜😜😜

మరి మీకు అర్ధమైందా🤔🤔🤔

😂😝🤣😝😂

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది