*1⃣ వరల్డ్ ఓషియన్స్ డే ఎప్పుడు నిర్వహిస్తారు..?*
✅ *జూన్ 8*
*2⃣ అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) వ్యోమగామిగా ఎంపికైన భారత అమెరికన్ ఎవరు..?*
✅ *రాజాచారి (ప్రస్తుతం ఈయన అమెరికా ఎయిర్ ఫోర్స్ లో లెఫ్టినెంట్ కల్నల్ గా పనిచేస్తున్నారు)*
*3⃣ నేపాల్ లో 1200 మెగావాట్ల బుధి గండకీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఏ దేశం సాయం చేయనుంది..?*
✅ *చైనా*
*4⃣ 2017 జూన్ 7 నుంచి 8 వరకూ బ్రిక్స్ మీడియా ఫోరం సమావేశాలు ఏ నగరంలో జరిగాయి..?*
✅ *బీజింగ్ (చైనా) (ఇందులో భారత్, రష్యా, బ్రెజిల్, చైనా, దక్షిణాఫ్రికాకి చెందిన 25 మీడియా సంస్థలు పాల్గొన్నాయి. 10 లక్షల డాలర్ల (One Million Dollar Fund) తో దీన్ని ఏర్పాటు చేశారు)*
*5⃣ WHO యాంటిబయోటిక్స్ ను మూడు విధాలుగా విభజించింది. వాటిని ఏమంటారు..?*
✅ *యాక్సస్ (Access), వాచ్ (Watch) and రిజర్వ్ (Reserve)*
*6⃣ 2018 క్వాక్వారెల్లీ సిమండ్స్ ( Quacquarelli Symonds) ప్రపంచ యూనివర్సిటీల ర్యాంకింగ్ లో భారత్ నుంచి మొదటగా నిలిచిన విద్యా సంస్థ ఏది..?*
✅ *ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – ఢిల్లీ (గతంలో ఐఐటీ బెంగళూరు ఉండేది. ఇందులో మొదటి స్థానం అమెరికాకి చెందిన మాసాచూసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి దక్కింది)*
*7⃣ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా ఎవరు ఎంపికయ్యారు..?*
✅ *ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి (గుజరాత్‌లో జరిగిన రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల జాతీయ సమావేశంలో టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు)*
*8⃣ లారస్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ – 2017 పురస్కారానికి ఎంపికైంది ఎవరు..?*
✅ *ఉసెన్ బోల్ట్ (ఉసెన్ బోల్ట్ గతంలో మూడు సార్లు (2003, 2010, 2013) లారస్ పురస్కారాన్ని అందుకున్నారు. మహిళల విభాగంలో సైమన్ బిలెన్ ఈ పురస్కారానికి ఎంపికైంది. లారస్ పురస్కారాన్ని క్రీడల ఆస్కార్ అవార్డుగా పిలుస్తారు)*
*9⃣ దేశ్ భగత్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న క్రీడాకారుడు ఎవరు..?*
✅ *సందీప్ సింగ్ (పంజాబ్‌కు చెందిన దేశ్ భగత్ విశ్వవిద్యాలయం (ప్రైవేటు) ప్రముఖ హాకీ క్రీడాకారుడు సందీప్ సింగ్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన తొలి హాకీ క్రీడాకారుడు దిలీప్ సింగ్