రిసెప్షనిస్ట్: సర్.. నేను మీకు ఏ విధంగా
సహాయపడగలను
సుబ్బారావు: నేను మీ హోటల్లో రూం బుక్ చేశాను
రిసెప్షనిస్ట్: ఒకే సర్..
(వెంటనే పక్కనే ఉన్న వెయిటర్ను
పిలిచి సార్‌కు రూం చూయించు అని చెప్పాడు)
కొద్దిసేపటి తర్వాత..
సుబ్బారావు: ఏంటి నేను మనిషిననుకున్నారా?
పశువుననుకున్నారా?
ఇంత చిన్న రూంలో ఎలా ఉంటారు👹
వెయిటర్: ఓరి దేవుడా.. ఇది నీ రూం కాదు.. లిఫ్ట్ సార్🤣😜
- Home
- Web Templates
- _WordPress Themes
- _Blogger Templates
- _Customs Templates
- _Adobe XD Web
- Graphic Design
- _Fonts
- __Popular fonts
- __Recent Fonts
- Mockups Templates
- _Technology
- _PSD file
- _T-Shirts
- _Prints and Packaging
- _Social Media
- Others
- _Plugins
- _Vector Illustration
- _Software
- _UX and UI Design
- _Programming
- _Popular Tools
- _Review Project
- _Popular Tools
- Blog
- About