పక్కింటోడి భార్య కనిపించటం లేదు సర్ ?

సునీల్ కోపంతో రగిలిపోతూ ...... పోలిస్ స్టేషన్‌కి వచ్చాడు.

ఎస్సై : " ఎమైంది ? "

సునీల్ : " మా పక్కింటోడి భార్య కనిపించటం లేదు సర్ ? "

ఎస్సై : " ఆయన భార్య గురించి నువ్వెందుకు కంప్లైంట్ చేస్తున్నావ్ ? "

సునీల్ : " ఆయన సంతోషాన్ని నేను భరించలేక పోతున్నాను సర్ !!! అయన రోజూ పార్టీ చేసుకుని ..... మరీ  సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు "

😂😂😂😂

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది