భార్య : ఏమండి నేను అమెరికా వెళ్తున్నా మీకు ఏమైనా గిఫ్ట్ కావాలా.?
భర్త : తెల్లని అమెరికా అమ్మయి కావాలి ...
భార్య అమెరికా వెళ్లి వచ్చాకా....
భర్త: ఏమే.. నా గిఫ్ట్ ఏది..?
భార్య: తొమ్మిది నెలలు ఆగండి..
Our website uses cookies to improve your experience. Learn more
సరే