ఒరేయ్ అనవసరంగా

తండ్రి : కొడుకు తో ఒరేయ్ అనవసరంగా పబ్బులకు వెళ్ళకు .
అక్కడంతా అసహ్యంగా వుంటుంది .
ఎవరెవరో ఎవరితోనో డ్యాన్స్ లు చేస్తుంటారు
చూడకుండనీవీ చూసి దడుసు కుంటవు అని హెచ్చరించాడు తండ్రి ....😃😃
కొడుకు కు తండ్రి చెప్పింది నిజమో కాదోనన్న ఇంట్రెస్ట్ తో
ఒక రోజు పబ్ కు వెళ్ళాడు
అక్కడ వాళ్ళ తండ్రి డ్యాన్స్ చేస్తూ కనపడే సరికి అసలు విషయం అర్థం అయ్యింది .. కుర్రాడి కి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది