*కిడ్నీలో స్టోన్స్*
మూత్రంలో అధికంగా కాల్షియం తయారైనపుడు , రాళ్ళు తయారవుతాయి . అవి విభన్నిమైన ఆకృతులలో ఏర్పడును . ఏ కారణముల వలన మూత్రాశయము మరియు మూత్రనాళాలలో నుండి మూత్రము బయటకు రాని యెడల , నిధానంగా రాళ్ళు తయారవును . అపుడు మూత్రానికి పోయినపుడు నొప్పి కలుగును .
*గృహ చికిత్సలు*
1. బీట్ రూట్ ముక్కలు + 1 గ్లాసు నీళ్ళలో మరిగించి , గోరు వెచ్చగా వున్నపుడు త్రాగవలెను . భోజనములో పచ్చి కీర దోసకాయను ఖచ్చితముగా తినవలెను .
2 *తెల్ల ఉల్లిపాయ* ( White Onion) రసంని పరగడపున త్రాగవలెను .
( రాళ్ళు త్వరగా పగిలి పోయి , బయటకు వచ్చును ) .
3 . *జీల కర్ర పొడి* + *తేనె*ను కలిపి తీసుకొనవలెను.
( రాళ్ళు కరిగి పోయి మూత్రం ద్వారా వచ్చును) .
4 . *క్యారట్* ని నమిలి , నమిలి తినండి .
( ప్రాతః కాలం పరగడపున తినవలెను )
5 *ముల్లంగి* ( Raddish ) ముక్కలు + *ఉసరిక పొడి* ని కలిపి తినండి .
(ప్రాతః కాలం , పరగడపున తిన వలెను) .
6. *అక్రోట్ పొడి*
ప్రతి రోజు ఉదయం 1 Spoon + సాయంత్రం 1 Spoon నీళ్ళలో కలిపి త్రాగవలెను .
7. 1/4 గ్లాసు *క్యారట్* రసం + 1/4 గ్లాసు *బీట్ రూట్* రసం + 1/4 గ్లాసు *దోసకాయ* రసం + 1 /4 కీర దోసకాయ రసం లన్నియు కలిపి + కొద్ధిగా *సైంధవ లవణం* కలిపి ప్రతి రోజు త్రాగ వలెను .
8 . 10 గ్రాముల *తాజా గోరింట ఆకులు* + 1 గ్లాసు *నీళ్ళల్లో* మరిగించి , వడబోసి త్రాగండి .
1/4 గ్లాసు అయ్యేంత వరకు మరిగించ వలెను .
పై చికిత్సలలో ఏదో ఒక పద్ధతిని ఆచరించి , ఆరోగ్యాన్ని పొందండి