రక్తం తాగుతాడు వెధవ

Dad: నాన్నా లస్సీ తాగుతావా? 
Sun: వద్దు
Dad: పాలు తాగుతావా?
Sun: వద్దు
Dad: జూస్  తాగుతావా?
Sun: వద్దు
Dad: అచ్చు అమ్మ పోలికే రక్తం తాగుతాడు వెధవ......,..

అక్కడేఉన్న అమ్మ అదివిని తట్టుకోలేక పోయింది........
Mom: యాపిల్ తింటావమ్మా?
Sun: వద్దు
Mom: బనానా తింటావా?
Sun: వద్దు
Mom: మ్యాంగో తింటావా?
Sun: వద్దు
Mom: అచ్చు నాన్న పోలికే చెప్పు దెబ్బలు తింటాడు వెధవ.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది